చర్చ:ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా

వికీపీడియా నుండి
(చర్చ:రాజ్యసభ సభ్యులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

వ్యాసం పేరు[మార్చు]

క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

వ్యాసం పేరు ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులు గా ఉండాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:57, 3 అక్టోబర్ 2013 (UTC)

ఈ వ్యాసం en:List of current members of the Rajya Sabha ఆంగ్ల వ్యాసం వికీ డేటా లింకు కలపబడి ఉంది.దాని ప్రకారం శీర్షిక ప్రస్తుత రాజ్యసభ సభ్యుల జాబితా అని ఉండాలి.కానీ పైన చర్చలో మరొక అభిప్రాయం వెల్లడించబడింది.వ్యాసంలో విషయసంగ్రహం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్టానికి చెందిన రాజ్యసభ సభ్యులు 1952-53 నుండి కూర్పు చేసారు.రాజ్యసభ అనేది ఒక్క ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం కాదు.ఆంగ్ల వ్యాసం ప్రకారం ప్రస్తుత రాజ్యసభ సభ్యుల వివరాలు మాత్రమే ఉండాలి.అవి ఒకసారి కూర్పు చేసి, వాటిని కాలానుగుణంగా తాజా మార్పులు చేస్తూ ఉండాలి.లేదూ ఈ వ్యాసం ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యులుగా ఉండాలి.అలా మార్చినప్పుడు ఆంగ్ల వ్యాసం వికీ డేటా లింకును తప్పించి, దీనికి వేరే వికీడేటా లింకు సృష్టించాలి.దీని మీద ముఖ్యంగా వ్యాస సృష్టికర్త రాజశేఖర్ గారూ, తదితర చురుకైన వాడుకరులు స్పందించగలరు.--యర్రా రామారావు (చర్చ) 08:16, 10 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసంలో ఉన్న అంశమంతా ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికైన రాజ్యసభ సభ్యుల గురించి. కనుక ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు గా మార్చితే బాగుంటుంది. ➤ కె.వెంకటరమణచర్చ 14:11, 1 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
పై అభిప్రాయాలకు అనుగుణంగా ఈ పేజీని "ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు" కు తరలించాలి. __చదువరి (చర్చరచనలు) 06:15, 16 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.