చర్చ:రామావతారము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు హిందూమతం ఈ వ్యాసం వికీప్రాజెక్టు హిందూమతంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


నారద మనిని వాల్మీకి ఈ విధంగా ప్రశ్నిస్తారు. ఈ 16 గుణగణాలు కల వ్యక్తి ఇప్పటి కాలంలొ ( కృత యుగము ఉన్నాడా..

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః |౧-౧-౨|
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః |౧-౧-౩|
ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |
కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే |౧-౧-౪|
ఏతత్ ఇచ్ఛామి అహం శ్రోతుం పరం కౌతూహలం

1 - గుణవంతుడు 2 - వీర్యవంతుడు 3 ధర్మజ్ఞుడు 4 - క్®తజ్ñఅ× 5 సత్యవాక్య పరిపాలన వ్రతుడు 6 - ధ్®ýహ వ్రత× 7 - చారిత్రం కవాడు 8 - సర్వభూతాలయందు దయ కల్గిన వాడు 9 -విద్యావంతుడు 10 సమర్ధుడు 11 - 12 - ˜త్మవ్˜న్ 13 - జితక్రొధి 14 - ద్యుతిం˜న్ 15 - అనస్¨యక× 16 - బిభ్యతిదెవ్˜

ఈ వారం వ్యాసం[మార్చు]

Cscr-candidate.svg రామావతారము వ్యాసం తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో ప్రదర్శన కోసం పరిగణింపబడుతున్నది.
Wikipedia