చర్చ:రాముడే రావణుడైతే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Stop hand nuvola.svg
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.


అసలు సినిమా పేరు[మార్చు]

ప్రణయ్‌రాజ్ గారూ ఈ సినిమా పేరు రాముడే రావణుడైతే కాదు. రావణుడే రాముడైతే. ఒక సారి పరిశీలించండి.--స్వరలాసిక (చర్చ) 15:32, 10 సెప్టెంబరు 2020 (UTC)

రావణుడే రాముడైతే వ్యాసం ఇప్పటికే ఉంది. ఈ వ్యాసాన్ని అందులో విలీనం చేసి ఈ వ్యాస శీర్షిక తప్పు కాబట్టి దారిమార్పు చేయకుండా ఈ వ్యాసాన్ని తొలగించాలి.--కె.వెంకటరమణ 15:39, 10 సెప్టెంబరు 2020 (UTC)
ఈ వ్యాసం పేరు రాముడే రావణుడైతే గా ఎందుకు పెట్టానో, ఇప్పుడు చూస్తే నాకు అర్థంకావడంలేదు. ఈ వ్యాసం నా వికీఛాలెంజ్ లోనిది కాదు కాబట్టి విలీనానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాని, నేను రాసిన ఈ వ్యాసంలో చాలా సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని ఈ వ్యాస చరిత్రతో సహా రావణుడే రాముడైతే వ్యాసంలోకి విలీనం చేయమని నా మనవి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:46, 10 సెప్టెంబరు 2020 (UTC)