చర్చ:రిజర్వేషన్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకు వద్దంటే?[మార్చు]

బి.జె.పి.వాదన[మార్చు]

  • దేశ విభజన జరుగుతుంది
  • ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్‌,టీడీపీ, టీఆర్‌ఎస్‌ల అస్త్రమిది
  • మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది. మతమార్పిడులను ప్రోత్సహించినట్లవుతుంది
  • పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి దేశంలోకి వలసలు పెరుగుతాయి
  • పాక్‌, బంగ్లాలతో పోలిస్తే మనదేశంలోనే ముస్లింలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. రాజకీయాలు, క్రికెట్‌, సినిమా ఇలా అన్ని రంగాల్లోనూ ముస్లింలు ప్రముఖంగా ఉన్నారు.

ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకు కావాలంటే?[మార్చు]

  • ముస్లిముల ఆర్దికపరిస్థితి దళితులకంటే హీనంగా ఉందలి సచార్,రంగనాద్ మిశ్రా కమిటీలు తేల్చాయి
  • ముస్లిముల్లో కులవృత్తులున్నాయి.ఆర్దికంగా వెనుకబడిన కులాల వారిలాగానే వీరినీ చూడాలి.