చర్చ:రేడియో టెలిఫోను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రచయితకు

[మార్చు]

ఈ వ్యాసం రచయితకు,

నమస్కారములు.

  • ఈ వ్యాసం ఆసక్తి కరంగా ఉన్నది గాని వికీ సంప్రదాయాలకనుగుణంగా (శైలిలో) కొన్ని మార్పులు అవుసరం. వ్యాసం పేరు కూడా మార్చాల్సిరావచ్చును. సరైన వర్గం చేర్చాలి.
  • "వాకేతం", "రెపరెపలు" - మాటలు నాకు బ్రహ్మాండంగా నచ్చేశాయి.- ఈ పదాలు మీరు పుట్టించినవా? (అయితే మీరు వీరతాడు వేసుకోవాల్సిందే!) లేకపోతే తెలుగు పాఠ్యపుస్తకాలలో వాడుతున్నారా? నేను చదువుకున్నపుడు frequency కి "పౌనఃపున్యము" అనేపదం ఉండేది. కాని రెపరెపలు చాలా చక్కగా ఉంది.
  • మీరు ఇప్పటికి వికీలో సభ్యులు కానట్లయితే తప్పక సభ్యత్వం తీసుకోవాలని కోరుతున్నాను.

--కాసుబాబు 20:13, 5 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]