చర్చ:రైతుబంధు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పత్రికల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పత్రికలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


ప్రచురణ ఆగిపోయిందా?[మార్చు]

ఈ వ్యాసం లోని సమాచారం రాసిన విధాన్ని బట్టి చూస్తే ఈ పత్రిక ప్రచురణ ఆగిపోయింది అన్నట్టుగా ఉంది ("వహించబడింది", "ప్రచురింపబడింది" లాంటి క్రియావాచకాలను బట్టి). కానీ ఆగిపోయిందని స్పష్టంగా రాయలేదు, ప్రస్తుతం ప్రచురితమౌతోందన్నట్టుగా కూడా ఉంది. దీనిపై స్పష్టత ఇస్తే బాగుంటుంది. @K.Venkataramana గారూ, పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 02:04, 12 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]