చర్చ:రైలు ప్రమాదాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేను పత్రికలనుంచి సేకరించిన రైలు ప్రమాదాల వివరాలు తేదీల వారీగా సేకరించాను. అవి ఇక్కడ రాసాను 2000 నుంచి 2010 వరకూ జరిగిన పెద్ద ప్రమాదాలను, రాసాను. వీలుని బట్టి, మిగతా సంవత్సరాలను కూడా సేకరించి, అవి పొందుపరుస్తాను. ఈ వివరాలు ఎవరి దగ్గర ఉన్నా అవికూడా ఈ వ్యాసంలో చేర్చండి. Talapagala VB Raju 13:57, 20 జూలై 2010 (UTC)