చర్చ:రౌటర్
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: 12 సంవత్సరాల క్రితం. రాసినది: JVRKPRASAD
రూటర్ అని అంటాము. మరి రౌటర్ అని అనటం మాత్రము నాకు సంశయము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 11:54, 29 ఏప్రిల్ 2013 (UTC) Route ను తెలుగులో రూటు అంటాము; కాబట్టి దీనిని కూడా రూటర్ అంటేనే సరిగా ఉంటుంది.Rajasekhar1961 (చర్చ) 13:18, 29 ఏప్రిల్ 2013 (UTC)