Jump to content

చర్చ:లింగాల (వత్సవాయి)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

నేను మా ఊరిగురింఛి ఉన్న పేజి ని మార్ఛాలని అనుకుంటున్నాను! కాని నాకు మాఊరి పేజీ తెరిస్తే నాకు మార్ఛు అని ఎక్కడా కని పింఛలేదు!!

ఎలా మార్ఛాలి! మాఊరి పేజీలొ ఏమి రాయవచ్ఛు , తెలియకజేయగలరు!

విధేయుడు కట్టా విజయ్


విజయ్ గారూ! మీకు మీ వూరిగురించి వ్రాయాలన్న ఉత్సాహం ఉడడం చాలా సంతోషం. వ్యాసం పైన "మార్చు" అన్న ట్యాబ్ నొక్కితే మార్చవచ్చును. ఇక్కడ మీరు మీ సందేహం వ్రాసిన విధంగానే వ్రాయ వచ్చును. మీవూరు వత్సవాయి మండలంలో లింగాలయే గదా? అందులో ఏమే వ్రాయవచ్చునో నేను కొన్ని విభాగాలుగా చేశాను. ప్రయత్నించండి. ఇబ్బందయితే మళ్ళీ ఇక్కడే అడగండి. నిరుత్సాహ పడవద్దు.

మరి కొన్ని సూచనల కోసం ఈ లింకు నొక్కండి వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/వికీలో మీవూరు 1 --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:25, 2 నవంబర్ 2008 (UTC)

లింగాల (కల్లూరు)విజయ్ ఇక్కడ చూడు. Chavakiran 04:49, 3 నవంబర్ 2008 (UTC)

లింగాల (వత్సవాయి) గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి