చర్చ:వట్టికోట ఆళ్వారుస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికిప్రాజెక్టు తెలంగాణ ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలంగాణలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలంగాణకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


మాచవరం?[మార్చు]

ఈయన జన్మించింది నకిరేకల్ దగ్గరున్న మాచవరం అని రాసారు. అంటే మాచవరం (హుజూర్‌నగర్ మండలం) లోనేనా? వికీలో నల్గొండ జిల్లాలో మాచవరం గ్రామం అదొక్కటే. తెలిసినవారు సరిచేయండి. —వీవెన్ 15:26, 13 మే 2007 (UTC)

  • ఆళ్వారు స్వామి నల్లగొండ జిల్లా -చెరువు మాదారం అనే కుగ్రామం లో జన్మించాడు అని డా||దేవరాజు మహారాజు రాశారు.కానీ ఆ గ్రామం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఉన్నట్లుగా ఉంది.ఏది కరెక్టో మరి?http://www.pranahita.org/2010/01/krantidarshi/--Nrahamthulla 13:10, 8 ఆగష్టు 2010 (UTC)