చర్చ:వాయల్పాడు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(చర్చ:వాయల్పాడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


వ్యాసం తొలగింపు[మార్చు]

ఈ వ్యాసం పొరపాటున సృష్టింపబడినది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం వున్నది, కానీ ఈ నియోజకవర్గం 'డీలిమిటేషన్'లో రాబోవు ఎన్నికలలో పీలేరు నియోజకవర్గం నందు విలీనం చేయబడినది. కావున ఈ పేజీ తొలగించాలని మనవి. రచయిత నిసార్ అహ్మద్ 14:14, 27 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగించవచ్చును. మరో ప్రత్యామ్నాయం ఏమంటే వ్యాసాన్ని అలాగే ఉంచి, మీరు చెప్పిన పునర్విభజీకరణ విషయం అందులో వ్రాయొచ్చు. అలా చేస్తే ఈ నియోజక వర్గం పాత ఎన్నికల కధా కమామిషూ ఈ వ్యాసంలో ఉంచవచ్చును. మళ్ళీ పరిశీలించి మీ అభిప్రాయం వ్రాయండి.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:53, 27 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]