చర్చ:విత్తనం

వికీపీడియా నుండి
(చర్చ:విత్తనము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు జీవ శాస్త్రము ఈ వ్యాసం వికీప్రాజెక్టు జీవ శాస్త్రములో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో జీవ శాస్త్రానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


మీరు ఈ విధంగా వ్రాసారు.అది

"విత్తనము (ఆంగ్లం Seed) మొక్కలు తయారుచేసినవి. దీనినే బీజము అని కూడా అంటారు. మొక్కగా మారుటకు ఉపయోగపడే చెట్టు యొక్క భాగాన్నే విత్తనం అని అంటారు."

మొక్కగా మారుటకు ఉపయోగపడే చెట్టు యొక్క భాగాలు కొన్ని చెట్లకు "విత్తనములు" మరికొన్ని చెట్లకు "ఆకులు"(రణపాల) మరికొన్ని చెట్లకు కాండము(గులాబి). అరటి చెట్టుకు వేరు ఇలా మొక్కగా మారుటకు ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క వ్యవస్థ ఉంటుంది. అందువలన ఈ వ్యాసం లో నాణ్యతా ప్రమాణాలు లేనందున తొలగించాలి. లేదా సరిచేయాలి(Somu.balla (చర్చ) 09:55, 26 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

okaru chesina charcha vishayam tolagincharadu ````

ఆంగ్ల వికీలో విషయాన్ని అనువాదం చేస్తే అందరికీ అందుబాటులో నాణ్యమైన వ్యాసం వస్తుంది. కాని పై వివరణప్రకారం అన్ని మొక్కలు సృష్టించుటకు విత్తనాలే కారణాలు కాదు.( కె.వి.రమణ- చర్చ 12:38, 28 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
విత్తనములు వృక్షశాస్త్ర చాలా ముఖ్యమైనవి. ఈ వ్యాసాన్ని అందరూ విస్తరించడానికి సహాయం చేయండి. తొలగించడం సరైనపని కాదనిపిస్తున్నది.Rajasekhar1961 (చర్చ) 12:57, 28 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
విషయం చాలా తక్కువ మరియు తప్పుగా తోస్తున్నది. అందువలన ఏ మాత్రము నాణ్యతా ప్రమాణాలు లేని వ్యాసం అవసరంలేదనిపిస్తుంది. ఈ శాస్త్రంలో అనుభవమున్న ఉన్న వారు రాస్తే చాలామందికి ఉపయోగపడుతంది కె.వి.రమణ- చర్చ 13:00, 28 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]