చర్చ:విశాలాంధ్ర దినపత్రిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పత్రికల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పత్రికలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎన లేని కృషి జరుపుతున్న ప్రముఖ ప్రచురణ సంస్థ "విశాలాంధ్ర పుబ్లిషింగ్ హౌస్" గురించి ఒక ప్రత్యేక వ్యాసం వ్రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. విజయవాడ వెళ్ళినపుడు వారి దగ్గరనుండి పూర్తి వివరాలను సంపాయించటానికి ప్రయత్నిస్తాను.--SIVA 04:13, 3 నవంబర్ 2008 (UTC)