చర్చ:విశ్వనాధుల పుష్పగిరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ వ్యాసం "విశ్వనాధుల పుష్పగిరి" యొక్క రచయిత కూడా Vishwanadhulapushpagiri. ఆయన తన గురించి తానే వ్రాసుకున్నట్లుంది. ఈ వ్యాసం తొలగించాలి. తరువాత ఆయన గూర్చి సరియైన మూలాలు లభ్యమైనట్లయితే వేరొకరు వ్యాసాన్ని ప్రారంభించాలి. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 04:30, 18 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]