చర్చ:విహంగ (పత్రిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విహంగ (పత్రిక) వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 27 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పత్రికల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పత్రికలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


విషయ ప్రాముఖ్యం

[మార్చు]

ఈ వ్యాసం అంతగా విషయ ప్రాముఖ్యత ఉన్నట్టుగా అనిపించడం లేదు. పేర్కొన్న మూలాల్లో స్వీయ ప్రచురణలే. సరైన మూలాలు చేర్చకపోతే తొలగించవచ్చునని నా అభిప్రాయం. ఏవైనా అభ్యంతరాలుంటే తెలపగలరు. - రవిచంద్ర (చర్చ) 16:33, 14 ఫిబ్రవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]