చర్చ:తెలుగు ద్రవిడ బ్రాహ్మణులు

వికీపీడియా నుండి
(చర్చ:వేదుల నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.

Untitled[మార్చు]

తెలుగు వికీలో తెలుగులోనే రాయాలి. ఈ సమాచారాన్ని తెలుగులోకి అనువదించండి.Rajasekhar1961 11:32, 19 సెప్టెంబర్ 2008 (UTC)

ఇలాంటి వ్యాసాలు ఒక నెలరోజులలోపు అనువదించకపోతే తొలగించవచ్చునని గమనించగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:02, 14 నవంబర్ 2008 (UTC)

వ్యాసం పేరు[మార్చు]

ఈ సమాచారం వేదుల వ్యాసంలోకంటే తెలుగు ద్రవిడ బ్రాహ్మణులు అనే వ్యాసంలోకి సరిగా సరిపోతుందనుకుంటా --వైజాసత్య 15:37, 14 నవంబర్ 2008 (UTC)

అవును. తరలించండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:02, 14 నవంబర్ 2008 (UTC)

వైదీకులు ద్రవిడ బ్రాహ్మణులు ఒకటి కాదు[మార్చు]

నాకు తెలిసి ఇద్దరూ ఒకటి కాదు. వీరి మధ్య వివాహ సంబంధాలు కూడా తక్కువ. ఇక్కడ రాసిన దానికి ఆధారలు ఉంటే చూపించగలరు. కిరణ్మయీ 18:35, 12 జూన్ 2009 (UTC)