చర్చ:వేలుపిళ్ళై ప్రభాకరన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

>>>శ్రీలంకలో బాంబు పేలుళ్ళు, ఊచకోతలు, రక్తపాతాలు కొనసాగడానికి ముఖ్యకారణం ఎల్టీటీఈ తీవ్రవాదం.>>> ఈ వాక్యం తొలిగించబడినది. శ్రీలంకలో తమిళులు కంటే సింహళీయులే ఎక్కువ ఊచకోతలు చేశారని తరచూ వార్తలు రావడం జరిగింది.

మార్తాండ గారూ - కాస్త ఆ వివరాలకు మూలాలు పెట్టి సరిదిద్దండి. --Svrangarao 05:20, 23 మే 2009 (UTC)

నేనెక్కడా నా పేరు రాయలేదు. నన్ను ఫలానా పేరుతో ఎలా పిలుస్తున్నారు? నాకు స్టాటిక్ ఐ.పి. కూడా లేదు. నాది BSNL బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్. BSNL వారు హోమ్ యూజర్స్ కి స్టాటిక్ ఐ.పి. ఇవ్వరు కూడా. పేరు గానీ ఐ.పి. అడ్రెస్ గానీ చెప్పకుండానే ఫలానా పేరు ఎలా డిసైడ్ చెయ్యగలరు.

http://whois.domaintools.com/117.198.148.102 ఇది విశాఖపట్నం కి చెందిన ఐ.పి. తెలుగు బ్లాగుల్లో మార్తాండ అని పేరు చెప్పుకునే వ్యక్తి ఉండేది శ్రీకాకుళంలో.