Jump to content

చర్చ:వ్యాఘ్రేశ్వరం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

ఈ లింకు లొ ఈ గ్రామ పంచాయితీ లేదు. సత్యాగారి బాటు లొ ఉంది.--మాటలబాబు 11:35, 27 ఆగష్టు 2007 (UTC)

అది బాటు చేర్చలేదు. ఇక్కడ చూడండి. ఒక అజ్ఞాత సభ్యుడు చేర్చాడు. --వైజాసత్య 11:49, 27 ఆగష్టు 2007 (UTC)
కాలు జారినా పర్వాలేదు కాని , నోరు మాట జారరాదు అది చేశాను, క్షమించండి. ఈ ఊరు పేరు విన్నట్లుగానే ఉన్నది. కొద్దిగా పరిశొధన చేసి ఈ పేజి ఉంచాలొ తీసేయాలొ ఆలోచిద్దాం ఏమంటారు.--మాటలబాబు 11:53, 27 ఆగష్టు 2007 (UTC)
ఒకసారి ఇది చూడండి గ్రామము పేరు ఉన్నది కాని మండ్లం పేరు పేర్కొనలేదు. కొత్తపేట వద్ద ఉన్నది. కొత్తపేట అంబాజీపేట వద్దనే ఉన్నది.--మాటలబాబు 12:03, 27 ఆగష్టు 2007 (UTC)
అంబాజీపేట దగ్గరే ఉన్న పక్క మండలంలో ఉండే అవకాశముందిగా. అంబాజీపేట చుట్టుపక్కల మండలాల్లో వ్యాఘ్రేశ్వరం ఉందేమో చూద్దాం --వైజాసత్య 12:19, 27 ఆగష్టు 2007 (UTC)
ఈ లింకులో పుల్లేటికుర్రు పంచాయితీలో ఉన్నట్టు ఉంది --వైజాసత్య 12:28, 27 ఆగష్టు 2007 (UTC)

వ్యాఘ్రేశ్వరం గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి