చర్చ:గౌతమిపుత్ర శాతకర్ణి

వికీపీడియా నుండి
(చర్చ:శాలివాహనుడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


అశ్వమేధ యాగం కలియుగం లొ చెయ్యరాదు అని పురాణాలు చెబుతున్నాయి , నిజంగా శాలివాహనుడూ అశ్వమేధాలు చేశాడా

గౌతమీపుత్ర శాతకర్ణి అశ్వమేధం చేశాడనడానికి సరైన ఆధారాలు లేవు --వైఙాసత్య 20:45, 16 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగువాడు అనేదానికి ఆధారం[మార్చు]

శాలివాహనుడు భారత దేశాన్నంతా పరిపాలించిన తెలుగు చక్రవర్తి - దీనికి ఆధారం ఏమిటి?