చర్చ:శెట్టూరు మండలం
స్వరూపం
పేరు గురించి
[మార్చు]గూగుల్ ఫలితాలిలా ఉన్నాయి:
- శెట్టూరు -wikipedia.org -setturu: 40 (వార్తాపత్రికలు: 7)
- సెట్టూరు -wikipedia.org -setturu: 60 (వార్తాపత్రికలు: 4)
శెట్టూరుకు ఫలితాలు తక్కువగా ఉన్నాయి. కానీ వార్తాపత్రికల లింకులు ఎక్కువగా ఉన్నాయి. సరైన పేరేదో ఇదమిత్థంగా తేల్చలేకున్నాం. ప్రస్తుతానికి శెట్టూరు అనే ఉంచేస్తున్నాను.__చదువరి (చర్చ • రచనలు) 06:25, 4 అక్టోబరు 2019 (UTC)