చర్చ:శ్రీ సంపత్ వినాయగర్ దేవాలయం

వికీపీడియా నుండి
(చర్చ:శ్రీ సంపత్ వినయగర్ దేవాలయం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పేరు[మార్చు]

ఈ పేరు చూసి నేను తమిళనాడు లోని దేవాలయమై ఉంటుందని ముందు అనుకున్నాను. విశాఖపట్నం లోనిది అని చూసి.., పేరు శ్రీ సంపత్ వినాయక దేవాలయం లేదా సంపద్వినాయక దేవాలయం అని ఉండాలి కదా.., "శ్రీ సంపత్ వినయగర్ దేవాలయం" అంటూ ఇలా తమిళ పేరులా ఉందేమిటా అని ఆశ్చర్యం కలిగింది. తమిళులు ఈ ఆలయాన్ని నిర్మించారని వ్యాసంలో ఉంది. అందుకే పేరు అలా పెట్టి ఉంటారు, బహుశా. అయితే.., వినయగర్ కాదు, వినాయగర్ అయి ఉంటుందేమో పరిశీలించాలి. __చదువరి (చర్చరచనలు) 16:03, 23 అక్టోబరు 2020 (UTC)

నేను కూడా "సంపత్ వినాయక దేవాలయం" అని అనుకున్నాను. కానీ చిత్రంలో ఆ దేవాలయం పేరు "శ్రీ సంపత్ వినయగర్" అని ఉంది. –

K.Venkataramana  – 16:15, 23 అక్టోబరు 2020 (UTC)

పేజీలోని ఫొటోలో "వినాయగర్" అనే ఉంది. అంచేత పేజీని ఆ పేరుకు తరలించాను. __చదువరి (చర్చరచనలు) 05:06, 13 నవంబర్ 2020 (UTC)