Jump to content

చర్చ:శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానము, భద్రాచలం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

భద్రాచలం వ్యాసం ఇప్పటికే ఉన్నది. అవసరం లేదని నా అభిప్రాయం.మరొక వ్యాసం అవసరమైతే ఈ పేరుతో కాక మరొక పేరు సరిఅయినది అనుకొంటాను. శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానము, భద్రాచలం అనేకంటే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం, లేదా శ్రీ సీతారాముల వారి దేవస్థానము, భద్రాచలం అనిపెట్తి భద్రాచలం వ్యాసంలోని దేవస్థానానికి సంభందించిన కంటెంట్ ఇక్కదికి తీసుకొస్తే బావుంటుంది అని నా అభిప్రాయం. సభ్యులు స్పందించగలరు.విశ్వనాధ్ (చర్చ) 13:27, 12 జూలై 2012 (UTC)[ప్రత్యుత్తరం]

విశ్వనాధ్! నమస్కారం. వ్యాసం ఎలాగూ ప్రాంభమైనది గనుక దీనిని తొలగించడం అంత సముచితం కాదు. "భద్రాచలం" వ్యాసాన్ని ప్రధానంగా బౌగోళిక, ఆర్ధిక విషయాలకు సంబంధించిన వ్యాసంగా పరిగణించుదాము. ఈ వ్యాసాన్ని ఆలయవిశేషాలకు సంబంధించినదానిగా భావించుదాము. ఇక వ్యాసం పేరును శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం, భద్రాచలం అనేది అధికారికమైన పేరు అనుకుంటాను. దానికి తరలించగలరు. --కాసుబాబు (చర్చ) 08:48, 13 జూలై 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వై.వి.ఎస్. రెడ్డి గారు ఇప్పటికే పేరు మార్పు చేసారు. మరింత సమాచారం చేరిస్తే పెద్ద వ్యాసంగా మార్చవచ్చు. ఆ దిశగా రెడ్డిగారు కృషి చేయవలసీందిగా మనవి. కృతజ్నతలు. విశ్వనాధ్ (చర్చ) 13:04, 13 జూలై 2012 (UTC)[ప్రత్యుత్తరం]