చర్చ:షోడశ మహారాజులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వీరందరు ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజులు కాని ఒక నిర్దిష్టమైన క్రమం లో లేరు.త్వరలో నేను సరి చేస్తాను. సీతా దేవి తో వివాహం సమయంలో వశిష్ఠుడు చెప్పే ఇక్ష్వాకు వంశ ప్రవర లో వీరందరు వస్తారు .--మాటలబాబు 20:23, 18 జూన్ 2007 (UTC)