చర్చ:సంధ్యాబాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎవరెస్టు శిఖరాన్ని యిదివరకు తెలంగాణకు చెందిన మాలవత్ పూర్ణ అతి పిన్నవయస్సులో అధిరోహించినది. ఆమె నిజామాబాదు జిల్లాకు చెందినది. ఈ వ్యాసంలో సంధ్యాబాయి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి విధ్యార్థిని అని ఉన్నది. ఎవరెస్టు శిఖరాన్ని సంధ్యాబాయితో కలసి తొమ్మిది మంది అధిరోహించారు. ఈ లింకు చూడండి. అందరి విధ్యార్థులకూ వ్యాసాలు అవసరమా? ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తులలో ఏదైనా ప్రత్యేకత ఉన్న వ్యక్తులకు వ్యాసాలు అవసరమని నా అభిప్రాయం. ఉదా: అరుణిమ సిన్హా ......----కె.వెంకటరమణచర్చ 09:45, 14 అక్టోబరు 2017 (UTC)