చర్చ:సమిశ్రగూడెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసం పేరు[మార్చు]

సమిశ్రగూడెం పేరు సమీశ్రగుడెం కాదు. సమిశ్రగూడెం మా ఊరు ప్రక్క ఊరు.రైలు స్టేషన్ ఫొటో కూడా నా దగ్గర ఉంది. పేరు మార్చడానికి అవుతుందా..--మాటలబాబు 15:11, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతీ పేజీకి పైన "వ్యాసము", "చర్చ", "మార్చు" తోపాటుగా "తరలించు" అనే ఇంకో లింకు కూడా ఉంటుంది. ఆ లింకు ఉపయోగించి కొత్త పేరుకు వ్యాసాన్ని మార్చుకూవచ్చు. ఈ పని ఎవరయినా చేయవచ్చు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 15:45, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మరచేపోయాను సమిశ్రగూడెం కి రైల్వే స్టేషన్ లేదు. అది బ్రాహ్మణగూడెం రైలు స్టేషన్ నేను అనుకొన్నది. కాని సమిశ్రగూడెం పేరు అస్తమాను ఈనాడు పేపరు లో వస్తుంది అది వచ్చినప్పుడు నేను snap shot చేసి బొమ్మ ఎక్కిస్తాను.--మాటలబాబు 15:41, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రదీప్ గారు మీరు అన్నది చాలా బాగుంది కాని అప్పుడు ఒకే చిన్న వ్యాసానికి 4-5 పేజిలు తరలింపు లాగు తయారౌతాయి.గ్రామాల పేజిలకైన ఒక పేజి తో తరలింపు లేకుండా ఉంటే బాగుంటందని నా అభిప్రాయం--మాటలబాబు 16:44, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అలాంటి తరలింపు/దారిమార్పు పేజీలు ఉండటం వలన "వెతుకు" పెట్టెలో వ్యాసాల పేర్లు తప్పుగా ఇచ్చినా కూడా సరయిన పేజీలకు వెళ్ళగలుగుతారు. అలాగే దారిమార్పు పేజీలు వికీపీడియాలో వ్యాసాల సంఖ్యతో లెక్కించరు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 17:16, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
పత్రికల్లో ఈ ఊరి పేరు సమ్మిశ్రగూడెం అని చదివిన గుర్తు. ఏదేమైనా పక్క ఊరివారి కంటే నాకు ఎక్కువ తెలియదనుకోండి :) __చదువరి (చర్చరచనలు) 18:03, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సమ్మిశ్రగూడెం కాదు సమిశ్రగూడెం ఇలా కాదండి నేను ఈనాడు పేపరు తరచు చదువుతూ ఉంటాను ఈ సారి చూసినప్పుడు నేను snap shot అప్ లోడ్ చేస్తాను --మాటలబాబు 18:17, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]