చర్చ:సామాన్య శకం
స్వరూపం
సామాన్య శకం పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
కొత్త వ్యాసం
[మార్చు]ఇంగ్లీషు వికీపీడియాలో కామన్ ఎరా ను అవలంబిస్తున్నట్లుగా తెవికీలో "క్రీస్తు శకం" ను "సామాన్య శకం" గా వ్యవహరించడంలో విధానపరమైన అడ్డంకులేమీ లేవనే ఉద్దేశంతో ఈ వ్యాసం రాసాను. -- 2013-12-22T14:27:12 చదువరి (చర్చ • రచనలు)