చర్చ:సారాలంకారం
విషయాన్ని చేర్చుస్వరూపం
సారాలంకారం ను 2025 విస్తరణ ఎడిటథాన్-1 పోటీకి తాత్కాలికంగా స్వీకరించలేదు. కారణం: ఇన్లైన్ మూలాలివ్వాలి. ఇచ్చిన ఒక్క మూలం స్థానంలో మెరుగైన మూలాన్ని చేర్చాలి. మెరుగైన మూలాలు లభిస్తున్నాయి. వేమన పద్యం సారాలంకారానికి ఉదాహరణ అనేదానికి మూలం అత్యావశ్యకం. పోటీ ముగిసే లోపు తగు మార్పుచేర్పులు చేసి మళ్ళీ సమర్పిస్తే, పోటీకి పరిశీలించే అవకాశం ఉంది. |
సారాలంకారం గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. సారాలంకారం పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.