చర్చ:సిల్క్ రోడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పేరు గురించి[మార్చు]

సిల్క్ రూట్ అనేది ఫ్రేజ్. దానిని అలా అనువదించడం సరికాదు అని నా అభిప్రాయం. తెలుగులో ఇప్పటివరకూ ఆ పదానికి అటువంటి వాడుక ఉందా. తెలియజేయగలరు.--Meena gayathri.s (చర్చ) 04:32, 7 నవంబర్ 2016 (UTC)

సరైన సూచన. అనువదించడం సరి కాదు. తరలించాను. __చదువరి (చర్చరచనలు) 06:44, 7 నవంబర్ 2016 (UTC)