చర్చ:సోమరాజు రామానుజరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


సమాచారానికి మూలాలు[మార్చు]

కట్టా శ్రీనివాస్ గారూ చక్కని సమాచారంతో వ్యాసాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు ధన్యవాదాలు, అభినందనలు.ఈ సందర్భంగా మీరు ఏయే మూలాల నుంచి రాస్తున్నారో వాటిని మీరు రాసిన దాని వెనుకనే సైటేషన్లుగా ఇవ్వడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు ఇలా రాయొచ్చు: <ref name="తిరిగి తిరిగి వాడుకుందుకు ఈ సైటేషన్ కి ఓ పేరు పెట్టుకోండి, ఉదాహరణకు పుస్తకం పేరే పెట్టవచ్చు">{{cite book|last1=ఇంటిపేరు|first1=పేరు|editor1-last=సంపాదకుని ఇంటిపేరు|editor1-first=పేరు (సంపాదకుడు ఉన్నవాటికి వర్తిస్తుంది)|title=పుస్తకం పేరు|date=మీ వద్ద ఉన్న ప్రతి ప్రచురితమైన తేదీ|publisher=ప్రచురణకర్త (మీ ఉద్ద ఉన్న ప్రతికే)|location=స్థానం|isbn=తెలిస్తే|pages=ఏ పేజీ నుంచి ఏ పేజీ వరకూ ఉదా: 1-3 లేదా 1,2,3|edition=ప్రస్తుత ప్రతి ఎన్నో ముద్రణ ఉదా 3|language=ఆంగ్లమా తెలుగా|chapter=ఏదైనా ప్రత్యేక అధ్యాయం నుంచి తీసుకుంటే దాని పేరు}}</ref> ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 11:45, 1 జూన్ 2016 (UTC)