చర్చ:సౌర కుటుంబం

వికీపీడియా నుండి
(చర్చ:సౌరమండలము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

సౌరమండలము వ్యాసములోని "సౌరకుటుంబం మూస" లో ఎరిస్ 'ఎర్ర రంగులో' కనిపిస్తున్నది. ఈ ఎరిస్ (మరుగుజ్జు గ్రహం) పేరుతో వ్యాసం కలిగివున్నది. దీనిని సరిచేయమని సభ్యులను కోరుచున్నాను. నిసార్ అహ్మద్ 20:17, 28 నవంబర్ 2008 (UTC)