చర్చ:హంపి నిర్మాణ సమూహాలు

వికీపీడియా నుండి
(చర్చ:హంపి వద్ద నిర్మాణ సమూహాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
హంపి నిర్మాణ సమూహాలు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 17 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


ఈ వ్యాసం చాలా బాగా ఉంది. వ్యాసం చక్కగా తీర్చి దిద్దిన భాస్కరనాయుడు గారికి అభినందనలు.t.sujatha 02:41, 4 మే 2011 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసం చాలా బాగుంది. భాస్కరనాయుడు గారు అనుమతిస్తే మార్పులు, చేర్పులు చేస్తాను.Kumarrao (చర్చ) 15:22, 16 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసానికి సరియైన పేరు హంపి వైభవం. ఇలా మారిస్తే బావుంటుంది అని మనవి.విశ్వనాధ్ (చర్చ) 07:33, 1 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసానికి సరైన మూలాలను చేర్చాలి. వికీకరణ చేయాలి. తదుపరి ఈ వారం వ్యాసంగా ప్రచురించడానికి పరిగణించవచ్చును.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 14:06, 2 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
సరైన మూలాలు లేనందున, వికీకరణ జరగనందున ప్రస్తుతానికి "ఈవావ్యా" మూసను తొలగిస్తున్నాను.నాణ్యమైన వ్యాసంగా తీర్చిదిద్దిన తరువాత మూసను చేర్చండి. --కె.వెంకటరమణచర్చ 15:40, 26 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
వికిప్రాజెక్టు ఆర్కిటెక్చర్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆర్కిటెక్చర్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆర్కిటెక్చర్ కు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.