చర్చ:హనుమాన్ చాలీసా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీసోర్స్ కు తరలింపు గురించి[మార్చు]

అవును వికీసోర్స్ కు మార్చడం సరయినదే. కాని ప్రస్తుతానికి పాఠాన్ని తరలించకుండా వికీసోర్స్‌కు కాపీచేయగోరుతున్నాను. హనుమాన్ చాలీసా "గురించిన" వ్యాసం ఎవరైనా వ్రాస్తే అందుకు ఈ పేజీ ఉపయోగంగా ఉంటుంది. (నేను ప్రయత్నిస్తాను)--కాసుబాబు 05:07, 5 డిసెంబర్ 2007 (UTC)

విస్తరణ[మార్చు]

సహాయం కావాలి-విఫలం.
{{సహాయం కావాలి}} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం లభించని పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.

  • సహాయపడే వారికి గమనిక: మీరు స్పందించదలిస్తే సహాయం కోరిన వారి వాడుకరి పేరుకి వికీలింకు మీ స్పందనలో చేర్చి, చర్చ కొనసాగించండి. ఆ తరువాత చర్చ ప్రారంభించినవారు {{సహాయం కావాలి-విఫలం}} అనే మూసను {{సహాయం చేయబడింది}} గా మార్చవచ్చు. నిర్వాహకులు అప్పుడప్పుడు ఈ మూస గల పేజీలను సమీక్షించి చర్చ ఒక దశకు చేరి ముందుకు పోయే అవకాశం లేనప్పుడు అదే పని చేస్తారు.

చాలీసాకి అర్థం అనువాదం చేర్చాలి. --అర్జున (చర్చ) 09:52, 26 జూలై 2020 (UTC)

నకలుహక్కుల స్పష్టత లేనందున అనువాదం కొంత చేర్చాను. {{సహాయం కావాలి-విఫలం}}చేర్చాను. --అర్జున (చర్చ) 04:12, 3 ఆగస్టు 2020 (UTC)