చర్చ:హొయసల సామ్రాజ్యం
Jump to navigation
Jump to search
హొయసల సామ్రాజ్యం పేజీని 2020 ఏప్రిల్ వ్యాసాల అభివృద్ధి ఉద్యమం లో భాగంగా విస్తరించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
తెలుగులో హొయస్ల కంటే హొయసల అని బాగా ఉపయోగిస్తారు --వైజాసత్య 08:27, 10 జూలై 2007 (UTC)
- కన్నడ వారు వ్రాసేటట్లు హొయ్సళ కి నిర్ణయిద్దామా... ఇప్పుడే నిర్ణయంజరిగితే మంచిది.--మాటలబాబు 08:50, 10 జూలై 2007 (UTC)
- నేను చదివిన తెలుగు పుస్తకాల్లో ఎక్కడా హొయ్సళ అని లేదు. ఇప్పుడే ఋజువు కావలంటే స్కాన్ చెయ్యాలి కానీ నాదగ్గర స్కానర్లేదు. కానీ ఈ హిందీ వ్యాసం చూడండి hi:होयसल राजवंश. ప్రస్తుతానికి ఏ విధంగా రాసినా పర్వాలేదు తర్వాత దిద్దవచ్చు..కానీ ఇది తెవికీ కదా తెలుగువారికి తెలిసినట్లే రాయాలని నేనకుంటున్నాను. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాళీ వాడని రొబీంద్రొనాథ్ ఠాకూర్ అని రాయం కదా..అలాగే ఇది--వైజాసత్య 09:05, 10 జూలై 2007 (UTC)
- సరే సత్యాగారు మీరు చెప్పినట్లే హొయసల క్రింద మార్చుతాను--మాటలబాబు 16:47, 10 జూలై 2007 (UTC)