చర్వణకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చర్వణకాలు
క్రింది దవడలోని జ్ఞాన దంతం తొలగించిన తర్వాత.
శాశ్వత దంతాలు, కుడి వైపు క్రింది దవడలోనివి.
లాటిన్ dentes molares
గ్రే'స్ subject #242 1118
ధమని posterior superior alveolar artery
Dorlands/Elsevier d_08/12285848

చర్వణకాలు (Molar teeth) క్షీరదాల విషమ దంత విన్యాసంలో ఒక విధమైన దంతాలు. ఇవి మనం ఆహారం తినేటప్పుడు నమిలే దంతాలు.

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.