చలం రచనల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రఖ్యాత తెలుగు రచయిత గుడిపాటి వెంకటచలం రచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఆయా రచనల గురించి సంబంధిత ప్రత్యేక వ్యాసాలు చూడండి.

మైదానం (చలం రచన), దైవమిచ్చిన భార్య, ప్రేమ లేఖలు, స్త్రీ, మ్యూజింగ్స్ వంటివి చలం రచనలలో సుప్రసిద్ధమైనవి. చలం తన భావాలను వ్యక్త పరచటానికి అనేక రచనా ప్రక్రియలు వాడాడు. కథలు, నవలలు అందులో ముఖ్యమైనవి. నాటకాలు కూడా ఉన్నాయి కాని, అందులో వ్యంగ నాటికలు ఎక్కువ. ఈజాబితాలో ఉదహరించినవి చలం వ్రాసిన అసంఖ్యాకమైన రచనలలోనివి కొన్ని మాత్రమే. అనేకమైన కథలు ఏవేవో పత్రికలలో పడినవి దొరకనివి చాలా ఉన్నవట. అలా దొరకని కథలను వెదికి పుస్తక రూపంలోకి తేవటానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

చలం నవలలు, కథా సంపుటాలు గురించిన వివరాలు ఈ లింక్ లూ ఉన్నాయి [1] రంగనాయకమ్మ రాసిన ’చలం సాహిత్యం’, స్వీట్ హోమ్ పబ్లికేషన్స్, మూడవ ముద్రణ (2008 ఆగస్టు) ఆధారంగా చలం రచనల జాబితా పొందుపరిచాను..

 • ఈ గుర్తు ఉన్న పుస్తకాలు అన్నీ ఆ పేరుతో అరుణా పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్, విజయవాడ 520 002వారి వద్ద (ఫోన్: 0866 2431181 ) లభిస్తున్నాయి.

ఆత్మ కథ[మార్చు]

చలం (చలం ఆత్మకథను అంగ్ల భాషలోకి తర్జుమా చేసారు. ఈ లింక్ నుండి దొరుకుతుంది [2]

నవలలు[మార్చు]

 1. మైదానం
 2. జీవితాదర్శం
 3. శశిరేఖ
 4. దైవమిచ్చిన భార్య
 5. బ్రాహ్మణీకం - కుల వ్యవస్థ పేరుతో స్త్రీకి జరుగుతున్న అన్యాయాలను, వారెదుర్కొనే దయనీయ స్థితిని కళ్ళకు కట్టినట్లు చూపిన నవల.
 6. బుజ్జిగాడు
 7. అమీనా - మగవాడు తాను స్త్రీని తన ప్రభావం వల్ల ఆకర్షించాను స్త్రీ హ్రుదయాన్నిజయించాను అనుకుంటాడు. కాని, మోహ నాటకలీలకి సూత్రధారి అప్పుడు స్త్రీయే.
 8. అనసూయ-చుక్కమ్మ
 9. సావిత్రి
 10. వివాహం
 11. విచిత్ర నళీయం
 12. అరుణ

నవలలు - 8 1. శశిరేఖ* (1921) 2. వివాహం* (1928) 3. మైదానం* (1927) 4. దైవమిచ్చిన భార్య* (1923) 5. బ్రాహ్మణీకం* (1937) 6. అరుణ* (1938) 7. అమీనా* (తెలీదు) 8. జీవితాదర్శం* (1948)

కథలు, కథా సంకలనాలు[మార్చు]

 1. ఆ రాత్రి
 2. ఆత్మార్పణ
 3. ఆమె పెదవులు
 4. బిడ్డ
 5. జానకి
 6. జెలసీ
 7. కళ్యాణి
 8. పాపం
 9. ప్రేమ పర్యవసానం
 10. సీత తల్లి
 11. శేషమ్మ
 12. వేదాంతం
 13. యవనవ్వనం
 14. సత్యం-శివం-సుందరం
 15. స్టేషన్ పంపు
 16. హంపీకన్యలు

కథలు – 89 ఏ కథల సంపుటిలో ఏఏ కథలు ఉన్నాయొ ఇవ్వాలి. 1. ప్రేమ పర్యవసానం* 2. వాణీ - ఏ స్టడీ 3. లిల్లీతో స్నేహం ఎలా అయ్యిందంటే 4. ఆమె త్యాగం 5. మామగారి మర్యాద 6. చిరుగు గౌను 7. అదృష్టం 8. ఆశాశ కురుపు 9. పేదరాసి పెద్దమ్మ 10. తరుణుల చిత్తంబు... 11. యవనవ్వనం 12. రెడ్డి రంగమ్మ 13. మధుర మీనాక్షి 14. ఆర్గ్యుమెంటు 15. లక్ష్మి ఉత్తరం 16. వితంతవు 17. నాయుడు పిల్ల 18. సుశీల 19. నేను చేసిన పని 20. భార్య 21. శేషమ్మ* 22. రామ భక్తుడు 23. అప్పుడు - ఇప్పుడూ 24. దోష గుణం 25. జెలసీ* 26. మణి 27. నేనేం చేశాను? 28. బిడ్డ* 29. ఏం తప్పు? 30. భోగం మేళం 31. అట్ల పిండి 32. అభినవ సారంగధర 33. కలియుగ ధర్మం 34. నాటకం 35. పాట కచ్చేరి 36. నా మొదటి క్రాఫ్ 37. అవణ దర్శనం 38. విచిత్ర నళీయం 39. సినిమా సాయం 40. ముక్కాలి పీట 41. అనుసూయ* 42. చుక్కమ్మ 43. ఆత్మార్పణ* 44. ఈ లోకం 45. ఉషారాణితో ఇంటర్వ్యూ 46. ఒరేయ్, వెంకటచలం! 47. ఓ పువ్వు పూసింది 48. కర్మమిట్లా కాలింది 49. కళ్యాణి* 50. జానకి* 51. పతివ్రత 52. పాప ఫలాలు 53. 1960 54. మనోహర ప్రజ్ఞ 55. లంచం 56. వాళ్ళు నలుగురూ 57. వెన్నెల తోటలు 58. సీతయ్య 59. సుగంధి 60. శమంతకమణితో ఇంటర్వ్యూ 61. హంకో మొహబత్ 62. హంపి కన్యలు 63. దయ్యాలు 64. ఆత్మహత్య 65. కొత్త చిగుళ్ళు* 66. ఏం తప్పు? 67. దెయ్యమేనా? 68. ఎందుకు? 69. కర్మఫలం 70. కళారాధన 71. ఆ రాత్రి* 72. మర్యాదస్తునికో కథ 73. సీత తల్లి* 74. ఎరుకలమ్మ 75. హరిజన సమస్య 76. వేదాంతం* 77. పరీక్షలు 78. హిందూ ముసల్మాన్ 79. హరిజన విద్యార్థి 80. లక్షిందేవి 81. రుషులూ, యోగులూ 82. మాదిగ అమ్మాయి 83. హత్య విచారణ 84. ముక్తి మార్గం 85. దస పుత్రులు 86. స్టేషన్ పంపు 87. ఆరంభింపరు... 88. కోర్కి 89. ఆమె పెదవులు*

నాటకాలు[మార్చు]

 1. పురూరవ
 2. త్యాగం
 3. విడాకులు

నాటకాలు - 12 1. విడాకులు 2. సావిత్రి* 3. చిత్రాంగి 4. త్యాగం 5. మృత్యువు 6. పురూరవ* 7. శశాంక 8. మంగమ్మ 9. పద్మరాణి 10. జయదేవ

నాటికలు - 36 1. ఆడవాళ్ళ ఆకలి 2. ఈర్ష్య 3. జానకి ఆవేదన 4. తెలుగు నవల 5. సత్యం* 6. శివం* 7. సుందరం* 8. హరిశ్చంద్ర 9. భానుమతి 10. పంకజం 11. ద్రౌపది 12. నరసింహావతారం 13. రంగదాసు 14. సత్యవంతుడు 15. వెలయాలి అబద్ధాలు 16. వీరమ్మ 17. స్వతంత్రం 18. కొండడు 19. చివరి కుండ 20. జానకి సమస్య 21. ఏం జబ్బు? 22. ఇన్జెక్షన్లు 23. ఆత్మ సంపర్కం 24. దేవీ ప్రసన్నం 25. హంతకుడు 26. స్వర్గ నరకాలు 27. భక్త కుచేల 28. మామయ్యలు 29. యముడి ముందు చలం 30. కుచేలుడు 31. శావలిని 32. సీత అగ్ని ప్రవేశం 33. మిస్ కోమలం 34. పండగ భిక్ష 35. పోలీసు దొంగ 36. ప్రహ్లాదుడు

వ్యాఖ్యానాలు, వ్యాసాలు[మార్చు]

 1. బిడ్డల శిక్షణ
 2. భగవద్గీత
 3. కొత్త చిగుళ్ళు
 4. అనసూయ
 5. స్త్రీ
 6. ఆనందం
 7. విషాదం
 8. చలం ఆత్మకథ
 9. బుజ్జిగాడు
 10. కవి హృదయం
 11. రూబాయిలు
 12. కాన్క
 13. ప్రేమ లేఖలు
 14. సావిత్రి
 15. చలం సాహిత్య సుమాలు
 16. చలం ఉత్తరాలు(13 సంపుటాలు) - తన భావాలను, సాహితీ వ్యాసంగాన్ని, ముఖ్యంగా ఇతర సాహితీకారులతో పంచుకొనే ఆలోచనలను కూర్చిన ఉత్తరాల సంపుటి.

ఇతర ముఖ్య రచనలు - 7 1. స్త్రీ* 2. బిడ్డల శిక్షణ* 3. మ్యూజింగ్స్* 4. ప్రేమ లేఖలు* 5. బుజ్జిగాడు* 6. చలం మిత్రులు 7. చలం (ఆత్మ కథ)*

వ్యాసాలు - 30 1. మాన్ అండ్ ఉమన్ (ఇంగ్లీషులో) 2. కవి హృదయం* 3. మరవరాని మితృడు 4. గురువర్యుడు 5. సినిమా ప్రియులు 6. పిన్నికి లేఖ 7. ఆద్మీ ఫిలిమూ, ఆంధ్రదేశమూ 8. పుణ్యం - పాపం 9. భయం 10. ద్వేషం - ఈర్ష్య 11. కామం 12. సెక్స్ కంట్రోల్ 13. హిందూ ప్రతివత 14. అన్యకాంతలడ్డంబైన 15. ప్లేటోనిక్ లవ్ 16. పత్రికలు చేసే అపచారం 17. కవిత్వం దేనికి? 18. బాధ 19. ఆనందం* 20. నిగ్రహం 21. అశ్లీలాలూ, బూతులూ 22. స్త్రీలూ, నట్యరంగం 23. ధర్మంచర 24. ఆదర్శవంతంగా చూపతగినది మానవుడి ప్రేమ 25. సినిమా జ్వరం 26. త్యాగం 27. ఆధ్యాత్మిక దేశము 28. సుందరుల తత్వము 29. ఏది సాధ్యం కాదు? 30. కలా వాస్తవం ఉత్తరాలు - 10 1. చలం ఉత్తరాలు 2. చలం లేఖలు 3. మహాస్థాన్* 4. శ్రీ రమణస్థాన్* 5. కవిగా చలం# 6. చలం మిత్రులకు* 7. జలసూత్రం రుక్మిణీనధ శాస్త్రికి* 8. సూర్యప్రసాద్‍కి* 9. జవహర్‍కి* 10. జీవన్‍కి*

 1. ఇది వజీర్ రెహ్మాన్ రాసిన పుస్తకం పేరు, పొరపాటున ఇక్కడ చోటుచేసుకున్నట్లు ఉంది.

తాత్వికత, భావాలు[మార్చు]

 1. మ్యూజింగ్స్ - చలం భావాలను, తాత్వికతను ప్రతిబింబించే అనేక వ్యాసాల సంపుటి. ఒక సబ్జెక్టుకు కట్టుబడకుండా స్వేచ్ఛగా సాగించిన రచన.

ఇతర రచనలు[మార్చు]

అనువాద కవిత్వం - 6 1. టాగోర్ గీతాంజలి* 2. టాగోర్ ఉత్తరణ 3. టాగోర్ ఫలసేకరణ 4. టాగోర్ వనమాలి 5. టాగోర్ కాన్క* 6. ఉమర్ ఖయామ్ రుబాయీలు*

“ఆధ్యాత్మిక రచనలు” - 10 1. చలం గీతాలు 2. సుధ (కవితలు) 3. వెలుగు రవ్వలు (కథలు) 4. భగవద్గీత (అనువాదం)* 5. అక్షర మణిమాల 6. ధర్మ సాధన (వ్యాసాలు) 7. బగవాన్ స్మృతులు (వ్యాసాలు) 8. జీసస్ జీవితం 9. నిర్వికల్పం 10. మార్తా (నవల)