చల్లవానిపేట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

చల్లవానిపేట, శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలము లోని ఒక గ్రామము.[1]

చల్లవానిపేట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం జలుమూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ గ్రామము ప్రముఖ పుణ్యక్షేత్రమైన ముఖలింగంనకు 18కి.మీ. దూరంలో ఉంది.

అక్షాంశం: 18°30'28"N

రేఖాంశం: 84°3'47"E

గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య: 1424. పురుషుల సంఖ్య: 692 స్త్రీల సంఖ్య: 732

పోలీస్ స్టేషను : జలుమూరు

నియోజక వర్గం: నరసన్నపేట

రెవిన్యూ డివిజను : టెక్కలి

ఎస్.టి.డి.కోడ్ : 08942

పిన్: 532432

మూలాలు[మార్చు]