తురక చాకలి

వికీపీడియా నుండి
(చాకల నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి.సి.ఇ గ్రూపులో దోభీ ముస్లిం, ముస్లిం దోభీ, ధోబి ముసల్మాన్, తురక చాకలి, తురక చాకల, తురుక సాకలి, తురక వన్నార్, చాకల, సాకలా, చాకలా, ముస్లిమ్ రజకులు పేర్లతో పిలువబడుతున్నారు. తురక చాకలి కులస్తులు ఆకివీడులో నేటికీ ఉన్నారు. ఉర్దూ మాట్లాడుతారు. మసీదుకు వెళతారు. చాకలి పని చేస్తారు. చాకలివాళ్ళతో వివాహ సంబందాలు కూడా కలిగి ఉంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=తురక_చాకలి&oldid=1985786" నుండి వెలికితీశారు