చాకిరాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


చాకిరాల
రెవిన్యూ గ్రామం
చాకిరాల is located in Andhra Pradesh
చాకిరాల
చాకిరాల
నిర్దేశాంకాలు: 15°24′11″N 79°30′07″E / 15.403°N 79.502°E / 15.403; 79.502Coordinates: 15°24′11″N 79°30′07″E / 15.403°N 79.502°E / 15.403; 79.502 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకనిగిరి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం3,023 హె. (7,470 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం4,399
 • సాంద్రత150/కి.మీ2 (380/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523230 Edit this at Wikidata

చాకిరాల, ప్రకాశం జిల్లా, కనిగిరి మండలానికి చెందిన గ్రామం.[1].పిన్ కోడ్: 523230., ఎస్.టి.డి.కోడ్ = 08402.

సమీప గ్రామాలు[మార్చు]

కనిగిరి 5 కి.మీ, శంకవరం 7 కి.మీ, హాజీస్‌పురం 8 కి.మీ, చిన అలవలపాడు 8 కి.మీ, తక్కెళ్లపాడు 9 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

పడమరన వెలిగండ్ల మండలం, ఉత్తరాన హనుమంతునిపాడు మండలం, తూర్పున పెదచెర్లోపల్లి మండలం, దక్షణాన చంద్రశేఖరపురం మండలం.

సర్పంచులు[మార్చు]

  • 2006- శ్రీ కుందురు తిరుపతిరెడ్డి.
  • 2013- శ్రీమతి కుమ్మరి అంజమ్మ.

ఈ గ్రామ పంచాయతీలో గ్రామాలు[మార్చు]

చాకిరాల, భూతంవారిపల్లె, రామారెడ్డిపల్లె, తురకపల్లి.

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

శ్రీ కుందురు రమణారెడ్డి[మార్చు]

వీరు ఈ గ్రామంలోని ఒక సామాన్య రైతుకుటుంబంలో జన్మించారు. వీరు పది సంవత్సరాల క్రితం, సింగపూరు దేశానికి వెళ్ళి, అక్కడే వ్యాపారవేత్తగా స్థిరపడినారు. వీరు కె.ఎస్.ఆర్.గ్రూప్ సంస్థల మేనేజింగ్ డైరెక్టరుగా ఉన్నారు. ఈ మధ్యన ఆయనకు, గ్రామంలో నీటి యెద్దడి తలెత్తిందని తెలిసింది. ఆయనకు చిన్నతనంలో తాను చూసిన నీటి బాధలను గుర్తుకుతెచ్చుకున్నారు. నీటికోసం ఆ రోజూలలో గ్రామస్థులు, సుదూరప్రాంతాలకు వెళ్ళడం, తాను అమ్మతో కలసి, బోర్ల వద్ద, బావులవద్ద, గంటల తరబడి, పడిగాపులుపడటం గుర్తు వచ్చింది. దీనిని చూసి చలించిపోయిన ఆయన, తనకు జన్మనిచ్చిన గ్రామంపై మమకారంతో, గ్రామంలో నీటి ఎద్దడిని తీర్చటానికై, పది లక్షల రూపాయలు వెచ్చించి, ఏడు డీప్ బోర్లు, వాటికి మంచినీటి ట్యాంకులు, ఐదు చేతిపంపులు, వేయించారు. మరియొక ఐదు చేతిపంపులకు, ఫ్లెప్సింగ్ చేయించారు. దానితో గ్రామంలోని అన్ని డీప్ బోర్లు, చేతి పంపులద్వారా పుష్కలంగా నీరు వచ్చుచున్నది. దానితో గ్రామస్తుల నీటి బాధలు శాశ్వతంగా తీరిపోయినవి. [2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,399 - పురుషుల సంఖ్య 2,268 - స్త్రీల సంఖ్య 2,131 - గృహాల సంఖ్య 996

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,997. ఇందులో పురుషుల సంఖ్య 2,063, స్త్రీల సంఖ్య 1,934, గ్రామంలో నివాస గృహాలు 778 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 3,023 హెక్టారులు.

[2]

ములాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం; 2015, మే-27; 9వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=చాకిరాల&oldid=2938319" నుండి వెలికితీశారు