చాటుపద్యమణిమంజరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చాటుపద్యమణిమంజరి
కృతికర్త:
సంపాదకులు: వేటూరి ప్రభాకర శాస్త్రి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: చాటువులు
ప్రచురణ: వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్
విడుదల: 1924
ముద్రణ: చెన్నై
వేటూరి ప్రభాకరశాస్త్రి

చాటుపద్యమణిమంజరి వేటూరి ప్రభాకరశాస్త్రి (1888 - 1950) సంకలనం చేసిన చాటు పద్యాల పుస్తకం. ఈ రెండవ భాగము 1952 సంవత్సరంలో ముద్రించబడినది.

మరుగునపడివున్న అపురూపమైన చాటుపద్యాలను సేకరించి వాటి వెనుకనున్న చారిత్రిక విశేషాలను ఈ గ్రంథంగా అచ్చువేశారు వేటూరి. 1914లోనే తొలిభాగాన్ని ప్రచురించగా వెంటనే ప్రతులన్నీ అమ్ముడుపోయాయి. ఆపైన మొదటిభాగం మరొక ముద్రణ పొందింది.[1] అదే క్రమంలో వేరే పద్యాలను సేకరించి రెండవభాగంగా ప్రచురించిన వేటూరి ఆ ప్రతులూ చెల్లిపోగా ఈ మరికొన్ని కొత్త పద్యాలను చేర్చి ఈ గ్రంథం ప్రచురించారు. ఇది రెండవ భాగానికి మూడవ ముద్రణ.

విషయసూచిక[మార్చు]

ద్వితీయ భాగము[మార్చు]

  • దేవతాస్తుతి స్తబకము
  • పిళ్లారప్ప
  • ఇతర దేవతలు
  • కృష్ణ నవరత్నములు
  • అష్టదిక్పాలకులు
  • మరిడీ దేవత
  • వటమూలమందిరా
  • రామా! ఆర్తరక్షామణీ!
  • అంబికా!
  • కార్తవీర్యార్జునా!
  • బ్రహ్మబిల పంచరత్నములు
  • షట్చక్రనిర్ణయము
  • యోగపంచరత్నాలు
  • రామ నవరత్నములు
  • దస సీసములు
  • కంచి వరదరాజస్వామి
  • కావేటిరంగడు
  • "కలగంటి నంతట మేలుకొంటి"
  • ఆర్తజనరక్షణోపాయ! ఆంజనేయ!
  • ధరణి
  • నయనరగడ
  • శివమంత్ర వర్ణనము (నమశ్శివాయ రగడ)
  • రంగనాథుని శివకవిత్వము
  • కవిప్రశాంసా స్తబకము

మూలాలు[మార్చు]

  1. https://archive.org/details/in.ernet.dli.2015.497286/page/n3/mode/2up