చాదస్తపు మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సామెత కొద్దిగా అమాయకపు మొగుడి గురించి, పది మందిలో ఉన్నప్పుడు ప్రక్కవారిని అర్ధం చేసుకోకుండా, ప్రక్కవారి సున్నితపుయాదృచ్ఛిక పేజీ సంకేతాల్ని పట్టించుకోకుండా, లౌక్యం లేకుండా ప్రవర్తించె వారిని ఉద్దేశించి అసహంగా వాడుతారు. ఇది నిజానికి శృంగారానికి సమయం అయినప్పుడు మెల్లిగా చెవిలో గొణుగుతుంది. అది పట్టించుకోని భర్తకు పైకి గట్టిగా చెప్పలేక పది మందిలో ఉన్న భర్తను పడక గదికి పిలువలేక తొడగిల్లుతుంది. దానిని అర్ధంచేసుకోలేని భర్త "అబ్బ ఏమిటే అలా గిల్లావు" అని ఏడుపు మోఖం పెడతాడు. ఆ సందర్భం నుండి పుట్ట్టిన సామెత ఇది. నర్మగర్భంగా చెబుతున్న విషయాన్ని అర్ధం చేసుకొని వారి పట్ల ఈ సామెతను వాడుతారు. అసలు సామెత "ఛాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు"