చాపరోపల్లి
స్వరూపం
చాపరోపల్లి కడప జిల్లా చిట్వేలు మండలానికి చెందిన గ్రామం.
చాపరోపల్లి | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°11′N 79°21′E / 14.19°N 79.35°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అన్నమయ్య |
మండలం | చిట్వేలు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
శ్రీ సీతారాముల ఆలయం:- ఈ గ్రామంలోని గ్రామస్తులంతా కలిసి, రెండున్నర లక్షల రూపాయల చందాలసొమ్ముతో నిర్మించుకున్న ఈ ఆలయాన్ని, 2014, జూలై=16, బుధవారం నాడు, వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయం హోమం, ప్రత్యేకపూజలు నిర్వహించారు. మద్యాహ్నం అన్నదానం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రికి స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు.