చార్కోల్ ఆర్ట్
Jump to navigation
Jump to search
చార్కోల్ ఆర్ట్ (ఆంగ్లం: Charcoal (art)) అనగా కర్ర బొగ్గు ను ఉపయోగించి, చిత్రలేఖనం లో స్కెచ్ ల వంటివి వేయటం. [1] జిగురు, బంక వంటి పదార్థం వినియోగించకపోతే చార్కో స్కెచ్ లు శాశ్వతత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది. క్రొత్త ఆలోచనలు త్వరిత గతిన చేసేందుకు కళాకారులు చార్కోల్ ని వినియోగిస్తారు. లావుగా ఉండటం వలన, గ్రాఫైట్ పెన్సిళ్ళతో నాజూకైన గీతలను ఉపయోగించి వేయబడే చిత్రపటాల కంటే, చార్కోల్ తో మందంగా ఉండే స్ట్రోకులతో చిత్రపటాలను వ్యత్యాసంగా చిత్రీకరించవచ్చు. వివిధ రకాలైన చార్కోల్ పొడి రూపం లో లేదా పెన్సిళ్ళ రూపం లో లభ్యం అవుతుంది. [2]
చిత్రాలు
[మార్చు]-
విన్ స్లో హోమెర్ 1883లో చిత్రించిన చార్ కోల్ స్కెచ్
-
1989లో జీన్ మాక్స్ ఆల్బెర్ట్ చిత్రించిన చిత్రం
-
1910లో ప్రాన్జ్ స్కార్బినా చిత్రించిన యువతి చిత్రం
మూలాలు
[మార్చు]- ↑ "Charcoal Drawing on Britannica". Encyclopedia Britannica. britannica.com. 27 May 1999. Retrieved 13 Aug 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "charcoal: powdered, compressed, willow and vine". web.archive.org. 7 September 2011. Archived from the original on 31 ఆగస్టు 2012. Retrieved 13 August 2021.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)