Jump to content

చార్లెస్ ఎడ్వర్డ్స్

వికీపీడియా నుండి
చార్లెస్ ఎడ్వర్డ్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
చార్లెస్ హోవార్డ్ ఎడ్వర్డ్స్
పుట్టిన తేదీ1856
కీవ్, విక్టోరియా, మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
మరణించిన తేదీ20 మార్చి 1924 (aged 6768)
నేపియర్, న్యూజిలాండ్
బౌలింగుకుడిచేతి స్లో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1884-85 to 1887-88Hawke's Bay
కెరీర్ గణాంకాలు
పోటీ First-class
మ్యాచ్‌లు 2
చేసిన పరుగులు 22
బ్యాటింగు సగటు 11.00
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 22
వేసిన బంతులు 259
వికెట్లు 9
బౌలింగు సగటు 11.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 4/17
క్యాచ్‌లు/స్టంపింగులు 3/0
మూలం: Cricinfo, 21 June 2019

చార్లెస్ హోవార్డ్ ఎడ్వర్డ్స్ (1856 – 1924, మార్చి 20) న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు. అతను 1884, 1888లో హాక్స్ బే తరపున రెండు ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు.

1884–85లో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రంలో ఎడ్వర్డ్స్ హాక్స్ బే తరపున బౌలింగ్ ప్రారంభించాడు. వెల్లింగ్టన్‌పై హాక్స్ బే ఎనిమిది వికెట్ల విజయంలో 17 పరుగులకి 4 వికెట్లు, 20 పరుగులకి 3 వికెట్లు తీసుకున్నాడు.[1] 1886–87లో టూరింగ్ ఆస్ట్రేలియన్లతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అతను 39 పరుగులకు 6 వికెట్లు తీసుకున్నాడు.[2]

ఎడ్వర్డ్స్ 1886లో నేపియర్ గ్యాస్ కంపెనీకి మేనేజర్‌గా నియమితులయ్యాడు. 1924 మార్చిలో నేపియర్‌లో ఆయన ఆకస్మికంగా మరణించే వరకు ఆ పదవిలో ఉన్నాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Hawke's Bay v Wellington 1884–85". CricketArchive. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 June 2019.
  2. "Hawke's Bay v Australians 1886–87". CricketArchive. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 August 2019.
  3. "Notabilia". Daily Telegraph. 19 November 1886. p. 3.
  4. "Obituary: Mr. C. H. Edwards". New Zealand Herald. 21 March 1924. p. 10.

బాహ్య లింకులు

[మార్చు]