చింతలపాలెం(కనిగిరి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


చింతలపాలెం(కనిగిరి)
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకనిగిరి మండలం Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523254 Edit this at Wikidata

"చింతలపాలెం" ప్రకాశం జిల్లా కనిగిరి మండలానికి చెందిన గ్రామం[1].

విశేషాలు[మార్చు]

చింతలపాలెం గ్రామానికి చెందిన కొర్లపాటి శ్రావణి అను విద్యార్ధిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాలల పోటీలలో బాలికల విభాగంలో పాల్గొనటానికి ఎంపికైనది.[2]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,నవంబరు-6 2వపేజీ.