చింతామణి సొంతమొగుడు
Appearance
చింతామణి సొంతమొగుడు | |
---|---|
దర్శకత్వం | వీరేళ్ల నాగేశ్వరరావు |
స్క్రీన్ ప్లే | వీరేళ్ల నాగేశ్వరరావు |
కథ | వీరేళ్ల నాగేశ్వరరావు |
నిర్మాత | వీరేళ్ల నాగేశ్వరరావు |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్ మధు ప్రియా ప్రియాంక మహిర |
ఛాయాగ్రహణం | రమణ కె |
కూర్పు | చింటూ అలియాస్ రవి |
సంగీతం | ఎం.ఎల్. రాజా |
నిర్మాణ సంస్థ | శ్రీ స్కందాగ్రజ |
విడుదల తేదీ | 4 నవంబరు 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చింతామణి సొంతమొగుడు 2022లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ స్కందాగ్రజ బ్యానర్‌పై వీరేళ్ల నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు శివ నాగేశ్వరావు వీరేళ్ళ దర్శకత్వం వహించాడు.[1] రాజేంద్ర ప్రసాద్, మధు ప్రియా, ప్రియాంక, మహిర, అవంతిక, జబర్దస్త్ అప్పారావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 4న విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]- రాజేంద్ర ప్రసాద్ (జూనియర్ పవన్ కళ్యాణ్)[3]
- మధు ప్రియా
- ప్రియాంక
- మహిర
- జబర్దస్త్ అప్పారావు
- అవంతిక
- చిట్టిబాబు
- ఆనందభారతి
- రమేష్ బాబు
- జయసింహ మహార
- ఎన్ఎస్ నాయుడు
- చెన్నకేశవ
- స్టిక్ మనోహర్
- హరిబాబు
- వీర శంకర్ యాదవ్
- నరేంద్ర,
- ప్రకర్ష
- లక్కీ
- కీర్తి
- కవిత
- లక్ష్మి
- రాజు
- చందు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ స్కందాగ్రజ
- నిర్మాత: వీరేళ్ల నాగేశ్వరరావు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరేళ్ల నాగేశ్వరరావు
- సంగీతం: ఎం.ఎల్. రాజా
- సినిమాటోగ్రఫీ: రమణ కె
- కొరియోగ్రాఫర్: మహేష్
- పాటలు: శ్రీ విజయ వెగేశ్న, అంచుల నాగేశ్వరరావు
- గాయకులు : యం. యల్ రాజా, శ్రీవిద్య మలహరి, లక్ష్మి శ్రావణి
- ఫైట్ మాస్టర్ : హుస్సేన్
మూలాలు
[మార్చు]- ↑ Mana Telangana (10 August 2022). "చింతామణికి ఎవరు సొంత మొగుడు అవుతారు?". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
- ↑ Prajasakti (27 October 2022). "4న చింతామణి సొంత మొగుడు విడుదల" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
- ↑ Andhra Jyothy (9 August 2022). "Jr Pawan Kalyan హీరోగా.. 'చింతామణి సొంత మొగుడు'" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.