చికిటి శాసనసభ నియోజకవర్గం
Appearance
చికిటి | |
---|---|
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం | |
జిల్లా | గంజాం జిల్లా |
బ్లాక్స్ | కటి న్యాక్, చీకటి, పత్రాపూర్ బ్లాక్ |
ఓటర్ల సంఖ్య | 1,99,137 |
ముఖ్యమైన పట్టణాలు | రైరాఖోల్ |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1951 |
పార్టీ | బీజేడీ |
ఎమ్మెల్యే | ఉషా దేవి |
నియోజకవర్గం సంఖ్యా | 18 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ నియోజకవర్గం | బెర్హంపూర్ |
చికిటి శాసనసభ నియోజకవర్గం ఒడిశాలోని గంజాం జిల్లాలోని శాసనసభ నియోజకవర్గం.[1] ఈ నియోజకవర్గం పరిధిలో చీకటి న్యాక్, చీకటి బ్లాక్, పత్రాపూర్ బ్లాక్లు ఉన్నాయి.[2] [3]
చికిటి శాసనసభ నియోజకవర్గంలో 1967 నుండి 2014 వరకు పన్నెండు సార్లు ఎన్నికలు జరిగాయి.[4] [5]
శాసనసభకు ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 2019: (135): ఉషా దేవి (బిజెడి)[6]
- 2014: (135): ఉషా దేవి (బిజెడి)[7]
- 2009: (135): ఉషా దేవి (బిజెడి)
- 2004: (76): ఉషా దేవి (బిజెడి)
- 2000: (76): ఉషా దేవి (బిజెడి)
- 1995: (76): చింతామణి ద్యన్ సమంతరా (స్వతంత్ర)
- 1990: (76): ఉషా దేవి (జనతాదళ్)
- 1985: (76): చింతామణి ద్యన్ సమంతారా (కాంగ్రెస్)
- 1980: (76): చింతామణి ద్యన్ సమంతర (స్వతంత్ర)
- 1977: (76): జగన్నాథ్ పతి (జనతా పార్టీ)
- 1974: (76): సచ్చిదానంద్ నారాయణ్ దేబ్ (కాంగ్రెస్)
- 1971: (72): సచ్చిదానంద్ నారాయణ్ దేబ్ ( ఒరిస్సా జన కాంగ్రెస్ )
- 1967: (72): దిబాకర్ పటానిక్ (కాంగ్రెస్)
మూలాలు
[మార్చు]- ↑ "Orissa Assembly Election 2009". empoweringindia.org. Archived from the original on 22 మార్చి 2014. Retrieved 21 March 2014.
Constituency: Chikiti (135) District: Ganjam
- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2013-12-17. Retrieved 2014-02-20.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Chikiti Assembly Constituency, Orissa". Compare Infobase Limited. Retrieved 18 March 2014.
- ↑ News18 (2019). "Chikiti Assembly Election Results 2019 Live: Chikiti Constituency (Seat)". Archived from the original on 10 July 2022. Retrieved 10 July 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 18 June 2014.