చిట్టి ఈత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Phoenix loureiroi
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
P. loureiroi
Binomial name
Phoenix loureiroi

చిట్టి ఈత లేదా చిట్టీత ఒకరకమైన మందుమొక్క.

లక్షణాలు[మార్చు]

  • విస్తారంగా పెరిగే పొద.
  • దీర్ఘకలిక పత్ర పీఠాలతో కప్పబడిన పొట్టి కాండాలు.
  • సన్నగా పొడవుగా సూది ఆకార మొనలతో పత్రకాలున్న సరళ పిచ్ఛాకార సంయుక్త పత్రాలు.
  • స్పాడిక్స్ పుష్పవిన్యాసంలో అమరి ఉన్న లేత పసుపు రంగు పుష్పాలు.
  • దీర్ఘవృత్తాకార టెంక గల ఫలాలు.
"https://te.wikipedia.org/w/index.php?title=చిట్టి_ఈత&oldid=2950222" నుండి వెలికితీశారు