చిట్టి తల్లి
Jump to navigation
Jump to search
చిట్టి తల్లి (1972 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | జి.కె.మూర్తి |
తారాగణం | హరనాథ్, భారతి |
నిర్మాణ సంస్థ | సవిత చిత్ర |
భాష | తెలుగు |
చిట్టి తల్లి 1972లో విడుదలైన తెలుగు సినిమా. సవితా చిత్ర పతాకంపై కె. అప్పయ్య శాస్త్రి, జి. కృష్ణ మూర్తి నిర్మించిన ఈ సినిమాకు జి.కె.మూర్తి దర్శకత్వం వహించాడు. హరనాథ్, భారతి , కె.వి.నాగేశ్వరరావు ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు విజయ కృష్ణ మూర్తి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- హరనాథ్,
- భారతి,
- కె.వి. నాగేశ్వరరావు,
- రమాప్రభ,
- బేబీ రాణి,
- ఉషా రాణి,
- ఛాయాదేవి
- సాక్షి రంగారావు,
- త్యాగరాజు,
- భూషణ్ బాబు,
- రాజబాబు,
- పెరుమాళ్ళు,
- నల్ల రామమూర్తి,
- బేబీ సరోజా, బే
- బీ మీనా,
- బేబీ వెంకట లక్ష్మి,
- కె.కె. శర్మ,
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం : జి. కృష్ణ మూర్తి
- స్టూడియో: సవితా చిత్ర
- నిర్మాత: కె. అప్పయ్య శాస్త్రి, జి. కృష్ణ మూర్తి;
- ఛాయాగ్రాహకుడు: సి.జె.మోహన్ రావు;
- కూర్పు: టి.పి. వేలాయుధం,
- కూర్పు ఎ. మోహన్;
- స్వరకర్త: విజయ కృష్ణ మూర్తి;
- గీత రచయిత: సి.నారాయణ రెడ్డి, జి. కృష్ణ మూర్తి
- విడుదల తేదీ: మార్చి 11, 1972
- సంభాషణ: జి. కృష్ణ మూర్తి
- గాయకుడు: పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి, జిక్కి, శకుంతల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, గోపాల రావు గరిమెళ్ళ, ఎం.ఎస్. సుమిత్రా
- ఆర్ట్ డైరెక్టర్: ఎస్.వాలి, కలకర్;
- డాన్స్ డైరెక్టర్: చిన్ని-సంపత్, రాజు (డాన్స్), శేషు
- ఈ పిల్లా షోకిల్లా ఈ లిల్లి మరుమల్లి - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: డా॥ సినారె
- ఈ తీయని రేయి తెలవారుట మాని ఇలా నిలిచి - ఎస్.పి. బాలు, జిక్కి - రచన: జి.కె. మూర్తి
- ఎలాగ ఉన్నావో ఏం చేస్తున్నావో - జిక్కి, గరిమెళ్ళ గోపాలరావు, టి. శకుంతల
- చిన్నారీ చిట్టితల్లి చిరునవ్వుల జాబిల్లీ పాలబుగ్గల - పి.సుశీల - రచన: జి.కె. మూర్తి
- ముద్దబంతి పువ్వందీ ముచ్చటగా నవ్విందీ - ఎస్.పి.బాలు, సుమిత్ర - రచన: జి.కె. మూర్తి
- వెచ్చనీ వెన్నెలనోయీ విచ్చిన మల్లియనోయీ - పి.సుశీల - రచన: జి.కె. మూర్తి
మూలాలు
[మార్చు]- ↑ "Chitti Thalli (1972)". Indiancine.ma. Retrieved 2020-08-26.
- ↑ ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)