చిట్టి పొట్టి
Appearance
చిట్టి పొట్టి | |
---|---|
దర్శకత్వం | భాస్కర్ యాదవ్ దాసరి |
కథ | భాస్కర్ యాదవ్ దాసరి |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | మల్హర్ భట్ జోషి |
కూర్పు | బాలకృష్ణ బోయ |
సంగీతం | శ్రీ వెంకట్ |
నిర్మాణ సంస్థ | భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా |
విడుదల తేదీ | 3 అక్టోబరు 2024 |
దేశం | భారతదేశం |
చిట్టి పొట్టి 2024లో విడుదలైన తెలుగు సినిమా.[1] భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్‌పై భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించిన ఈ సినిమాకు భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహించాడు.[2] రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 12న, ట్రైలర్‌ను సెప్టెంబర్ 26న విడుదల చేసి, అక్టోబర్ 3న విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- రామ్ మిట్టకంటి
- కస్వి
- పవిత్ర
- కాంతమ్మ
- ఆచారి
- హర్ష
- సతీష్
- రామకృష్ణ
- సరళ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా
- నిర్మాత: భాస్కర్ యాదవ్ దాసరి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భాస్కర్ యాదవ్ దాసరి
- సంగీతం: శ్రీ వెంకట్[4]
- సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్ జోషి
- ఎడిటర్: బాలకృష్ణ బోయ
మూలాలు
[మార్చు]- ↑ NT News (29 September 2024). "ఆడపిల్ల జీవన ప్రయాణం". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ Sakshi (11 May 2024). "ఆడపిల్ల విలువ తెలియజేసేలా 'చిట్టి పొట్టి'". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ Eenadu (30 September 2024). "ఈ వారం థియేటర్‌లో వైవిధ్యం.. ఓటీటీలో విభిన్నం.. చిత్రాలు/సిరీస్‌లివే". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ Cinema Express (19 September 2024). "'Endayyo Ee Gaali' song from Chitti Potti out" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.