చిత్తరంజన్ మహాత
స్వరూపం
| చిత్తరంజన్ మహాత | |||
| పదవీ కాలం 1977 – 1991 | |||
| ముందు | దేబేంద్రనాథ్ మహాత | ||
|---|---|---|---|
| తరువాత | బిర్ సింగ్ మహతో | ||
| నియోజకవర్గం | పురూలియా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1937 మే 1 హెట్జార్గో, పురులియా , బెంగాల్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| మూలం | [1] | ||
చిత్తరంజన్ మహాత (జననం 1 మే 1937) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పురూలియా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]చిత్తరంజన్ మహాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 1977, 1980, 1984, 1989 & 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పురూలియా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎఐఎఫ్‌బి అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.